Showing posts with label ప్రార్ధన. Show all posts
Showing posts with label ప్రార్ధన. Show all posts

సరస్వతి ప్రార్ధన

on • 0 comments • Read Full Article

సరస్వతి ప్రార్ధన
వీణియ బూని నా హృదయ వీధుల నృత్య మొనర్పుమమ్మ నీ
గాన రసమ్ము చింది యొలుకన్ తడి యారని తావులందు వి
జ్ఞానము మొలక లెత్తి పెరుహన్ విరబూయు కవుత్వ దామముల్
కానుక లిత్తు గైకొని శుభం బొనగూర్ప గదమ్మ భారతీ!
రావూరు