padyaalu
పచ్చి పసుపు ముఖాన ఒకింత రాసి
అచ్చమైనట్టి కుంకుమ కెంపురంగు
ముచ్చటగ దిద్దు కొన్న మోమే సిరి!
బాల మమ్మెల్ల కావవే! జాలి తలచి !
Posted by జ్ఞాన ప్రసూన on Monday, September 12, 2011 1 comments Read Full Article
Designed by NodeThirtyThree | Converted by Theme Craft | Falcon Hive