sadguru tyaagaraja swaami stuti
సద్గురు త్యాగరాజ స్వామి స్తుతి
కావెరీ తీర వాసాయ -కారుణ్యామౄత వర్షిణే
రామ బ్రహ్మ తనూజాయ -త్యాగరాజాయతే నమ:
రామ క్రిష్ణ యతి శ్రేష్ట -శిష్యాయ గుణ మూర్తయే
రామ చంద్ర సుభక్తాయ -త్యాగరాజాయతే నమ;
కమలాపుర వాస శ్రీ -త్యాగరాజ క్రుపాత్మనే
వేదశాస్త్ర ప్రవీణాయ -త్యాగరాజాయతె నమ;
నాదామృత రసానంద - భక్తి చిత్తాయ యోగిన
రామ రత్న ప్రకాశాయ -త్యాగరాజాయతే నమ;
ఇహ భోగ విరక్తాయ -రామార్చన రతాయచ
తిరువాడీ నివాసాయ -త్యాగరాజాయతే నమ;
పంచనద పురీవాస -పరమేశ పదార్చనే
చిత్తాయ గురు భక్తాయ -త్యాగరాజాయతేనమ;
షణ్ణవతి మహాకోటి -నామ మాత్ర జపాత్మనే
రామ సేవాంత రంగాయ -త్యాగరాజాయతే నమ;
రామాస్థాన కవీశాయ -రామ రాజ్య ప్రభావినే
ఆనంద రస పూర్ణాయ -త్యాగరాజాయతే నమ:
వాల్మీక ,శుక, ప్రహ్లాద -నారదాంశజ సద్గురో
రామ పాదాబ్జ భ్రుంగాయ -త్యాగరాజాయతే నమ;
స్వరార్ణవ సముద్భూత - స్వర రత్న ప్రకాశినే
సంగీత శాస్త్ర బోధాయ -త్యాగరాజాయతే నమ;
సర్వ సంగ పరిత్యాగ -సన్యాసాశ్రమ ధారిణే
అద్వైతామృత తత్వాయ -త్యాగరాజాయతే నమ;
రామ కృష్ణ కృతం స్తోత్రం -యే పఠంతి ముదాసదా
తేప్రాప్నువంతి ధర్మంచ -యోగం శోకం యశొ ధ్రువం
కావెరీ తీర వాసాయ -కారుణ్యామౄత వర్షిణే
రామ బ్రహ్మ తనూజాయ -త్యాగరాజాయతే నమ:
రామ క్రిష్ణ యతి శ్రేష్ట -శిష్యాయ గుణ మూర్తయే
రామ చంద్ర సుభక్తాయ -త్యాగరాజాయతే నమ;
కమలాపుర వాస శ్రీ -త్యాగరాజ క్రుపాత్మనే
వేదశాస్త్ర ప్రవీణాయ -త్యాగరాజాయతె నమ;
నాదామృత రసానంద - భక్తి చిత్తాయ యోగిన
రామ రత్న ప్రకాశాయ -త్యాగరాజాయతే నమ;
ఇహ భోగ విరక్తాయ -రామార్చన రతాయచ
తిరువాడీ నివాసాయ -త్యాగరాజాయతే నమ;
పంచనద పురీవాస -పరమేశ పదార్చనే
చిత్తాయ గురు భక్తాయ -త్యాగరాజాయతేనమ;
షణ్ణవతి మహాకోటి -నామ మాత్ర జపాత్మనే
రామ సేవాంత రంగాయ -త్యాగరాజాయతే నమ;
రామాస్థాన కవీశాయ -రామ రాజ్య ప్రభావినే
ఆనంద రస పూర్ణాయ -త్యాగరాజాయతే నమ:
వాల్మీక ,శుక, ప్రహ్లాద -నారదాంశజ సద్గురో
రామ పాదాబ్జ భ్రుంగాయ -త్యాగరాజాయతే నమ;
స్వరార్ణవ సముద్భూత - స్వర రత్న ప్రకాశినే
సంగీత శాస్త్ర బోధాయ -త్యాగరాజాయతే నమ;
సర్వ సంగ పరిత్యాగ -సన్యాసాశ్రమ ధారిణే
అద్వైతామృత తత్వాయ -త్యాగరాజాయతే నమ;
రామ కృష్ణ కృతం స్తోత్రం -యే పఠంతి ముదాసదా
తేప్రాప్నువంతి ధర్మంచ -యోగం శోకం యశొ ధ్రువం