కద్రువకి పుట్టిన నాగుల పేర్లు

on 0 comments Read Full Article

శేషుకి , , ఇరావతుడు , తక్షకుడు , కర్కోటకుడు , ధన్జయుడు ,
కైఈయుడు , మణి నాగుడు , అపూరనుడు , పింజరుడు , ఎలా పుత్రుడు ,
వామనుడు , నీలుడు , అనిలుడు , కల్మాషుడు , సబలుడు , ఆర్యకుడు ,
ఉగ్రుడు , కలసపొతకుదు , సురాముఖుడు , దదిముఖుడు , విమలపిండకుడు , ఆప్తుడు , క్షారితకుడు , శంఖుడు , వాలిసిఖుడు ,
నిష్టానకుడు , హేమగుహుడు , నహుషుడు , పింగళుడు , బాహ్యకర్నుడు
హస్తిపడుడు , ముద్గారపిదకుడు , కంబలుడు , అస్వతరుడు , కాలీయకుడు , వ్రుత్తుడు , సంవర్తకుడు , పద్ముడు , సంఖముఖుడు , కూష్మాన్డుడు , క్షేమకుడు , పిండారకుడు ,
కరవీరుడు , పుష్పదంశ్స్త్రుడు , బిల్వకుడు , బిల్వపాన్డురుడు ,
మూశాకాడుడు , , పూర్నభాద్రుడు , హరిద్రకుడు ,
అపరాజితుడు , జ్యోతికుడు , శ్రీవహుడు , కౌరవుడు , ద్రుతరాశ్స్త్రుడు
సంఖపిండుడు , వీర్యవతుడు , విరజుడు , సుబాహుడు , సాలిపిండుడు ,
హస్తిపిందుడు , పితరకుడు , సుముఖుడు , కౌనపాసనుడు , కుతరుడు ,
కుంజరుడు , ప్రభాకరుడు , కుముడుడు , కుముదాక్షుడు , తిత్తిరి
హాలికుడు , కర్దముడు , బాహుమోలకుడు , కరూరుడు , అక్కరుడు ,
కుండోదరుడు , మహోదరుడు .

దేవినామాలు

on 0 comments Read Full Article

విశాలాక్షి ,
లింగధారిని ,
లలిత ,
కాముకి ,
కుముద ,
విశ్వకామా ,
విస్వకామప్రపూరిని ,
గోమతి ,
మదోత్కటా ,
జయంతి ,
గౌరీ ,
రంభా ,
కీర్తిమతి ,
విశ్వేశ్వరి ,
పురుహూత ,
సంమార్గదాయిని ,
మానదా ,
భద్ర కర్నికా ,
భవాని ,
బిల్వపత్రికా ,
మాధవీ ,
భద్రా ,
జయా కమలా ,
రుద్రానీ ,
కాళి ,
మహాదేవి , ,
కపిలా ,
ముకు టేస్వరి ,
కుమారి ,
లలితాంబికా ,
మంగళా ,
విమలా ,
ఉతపలాక్శి
మహోత్పలా ,
అమోఘాక్షి ,
పాటలా ,
నారాయణి ,
విపులా ,
కల్యాణి ,
ఏకవీరా ,
చంద్రికా ,
రమణా ,
మృగావతి ,
కోటవి ,
సుగందా ,
త్రిసంద్యా ,
రతిప్రియా ,
సుభానందా ,
నందిని ,
రుక్మిణి ,
రాదా ,
దేవకీ ,
పరమేశ్వరి ,
సీత ,
వింధ్య వాసిని ,
మహాలక్ష్మి ,
ఉమా ,
ఆరోగ్యా , ,
అభయ ,
నితంబా ,
మాండవి ,
స్వాహా ,
ప్రచండా ,
చండికా ,
వరారోహా ,
పుష్కరావతి ,
దేవమాతా ,
పారావారా ,
మహాభాగా ,
పింగలేస్వరి ,
సింహికా ,
అతిసాంకరి,
ఉత్పల ,
లోలా ,
లజ్ష్మి ,
అనంగా ,
విశ్వముఖీ ,
తారా ,
పుష్టి ,
మేధా ,
భావాసుద్ధి ,
మాటా ,
ధారా ,
ధృతి ,
శివదారిని,
అమృతా ,
ఊర్వసి ,
ఆస్ది ,
కుసోదకా ,
మన్మధా ,
సత్యవాదిని ,
వందనీయా ,
నిధి ,
గాయత్రి ,
పార్వతి ,
ఇంద్రాణి ,
సరస్వతి ప్రభా ,
వైష్ణవి ,
అరుంధతి ,
తిలోత్తమా ,
బ్రహ్మకల .

గంగావతరణం

on 0 comments Read Full Article

గంగావతరణం అనగానే పార్వతీ దేవి నందిని ఆనుకొని నిలబడటం , పైనుంచి గంగా ఉధృతంగా శివుని తల పైకి ఉరకటం శివుడు స్థిరంగా నేలమీద కాళ్ళూని నిటారుగా నిలబడి పైకి చూస్తూ వుండటం పార్వతీదేవి పైకి చూస్తూ వుండటం గుర్తుకు వస్తాయి .

దీని వర్ణిస్తూ కీర్తి శేషులు నరసింహులు గారు రచించిన గద్యం మీకందిస్తున్నాము .

శ్రీ శెట్టి నరసింహం గారు విశాఖపట్టన మండల వాస్తవ్యులు . వీరు రచించిన దంతయు మొత్తము నొకే ప్రాస నుపయోగించి ముగించుట ఇందు గమనార్హము .

గంగావతరణం


రన్గత్తున్గ

తరంగ సంఘములు తోరంబై చెలంగన్ గడుం పొంగం బారుచు , జారుచున్ దొరలుచున్ బొంగారుచున్ వెనవేల్ , వంగల్పెంచుచు చెంగాలించుచును బైపై లేచుచున్ దేరుకొంచున్ గార్కాంచు భ్రమించుచున్ నురుగు జూపట్టుచున్ బుద్బుదాలిన్ గల్గించుచున్ బెల్లుగాజలకణాలిన్ రేపుచున్ హోరుమంచున్ గాలాబ్జము లీల

గర్జించు నీ క్షోణీతలం బంతయున్ గ్రున్గంజేయగా జాలుజాలు నారతియు సంక్షోభంబు గావించుచున్ నింగిన్ వీడి మహాప్రవాహామయి

క్షోనించేరగావచ్చి నీగన్గన నిల్పగా శక్తులేవ్వరు ?భవత్ఖన్ఠమ్బునన్ కాలాగ్ని

ధరిన్చ్గినట్లది సిరంబందున్ ధరింపంగా నీవన్గీకార మొనర్పుమయ్య పరమీశా గంగా పయసంగాత్యన్బున నాడు పూర్వులకు మోక్షంబీయవయ్యా యటన్చున్ గెల్మోడ్చి భాగీరదుండు శివునిన్ స్త్రోత్రంబులన్ చేయగా బెన్గన్బొందకుమయ్య రాజ తావకమనోభీశ్టన్బు తంబు దీర్టు నన్చంగంబుబ్బగా , బోరయున్విరిచి , కేశానీకమున్ విప్పి కాలున్ , గేలున్ బిగియించి మింటి దెసకాలొకిన్చుచు

జెట్టి రీతిన్ గొన్కొన్దక శంక్యరుండు హిమవచ్చ్రున్గన్బు పై నిలవగా , భంగంబుల్ వలులై ,తూవాల్ కనులునై ,పద్మంబు నేమ్మోమునై ,భ్రున్గుల్ ముంగురులై , మ్రిణాలి నిచయమ్బే బాహులై ,సైవలంబున్ కేశావలియై , చేలంగా సతియై పోల్పారుచున్ సౌరుతో సింగారంబులతో నోయ్యారములతో జేల్వంబుతో , గంగీ భంగిన్ దిగ్గుట ఈశ నేత్తిపాయి నిల్వంకోరి కాబోలు నంచున్ గాన్తారాము తోడగౌరీ నందిపై కోరగిల్లన్గా గంగా దిగన్ దొరగే భువికిన్ లావాన్యపున్ వల్లియై .

ఇందులో ఎవయినా తప్పులుంటే క్షమించి దిద్దుకోవలసినదిగా ప్రార్ధన .

జ్ఞాన ప్రసూన

దీపం

on 0 comments Read Full Article


సంధ్యాదీపం నమోస్తుతే

సరస్వతి ప్రార్ధన

on 0 comments Read Full Article

సరస్వతి ప్రార్ధన
వీణియ బూని నా హృదయ వీధుల నృత్య మొనర్పుమమ్మ నీ
గాన రసమ్ము చింది యొలుకన్ తడి యారని తావులందు వి
జ్ఞానము మొలక లెత్తి పెరుహన్ విరబూయు కవుత్వ దామముల్
కానుక లిత్తు గైకొని శుభం బొనగూర్ప గదమ్మ భారతీ!
రావూరు