పండగకి ముత్యాల ముగ్గు
Posted by జ్ఞాన ప్రసూన on Sunday, September 16, 2012 0 comments Read Full Article
వినాయక చవితి పండగ నాడు దేముడి మందిరం ముందు
ఈ ముగ్గు వెయ్యండి. రెండు చుక్కలతో మొదలుపెట్టి అటు ఇటు చెరొక చుక్క కలుపుతూ పన్నెండు చుక్కలు వచ్చేదాకా పెంచాలి. పక్కనే మరో పన్నెండు చుక్కలు పెట్టి వరసకి రెండు తగ్గించుకొంటూ రెండు చుక్కలదాకా వెయ్యాలి.తరవాత రంగులు వెయ్యాలి . ముగ్గుతో పండగని,గణపతిని ఆహ్వానించండి

yugayugaalaki guruvu
Posted by జ్ఞాన ప్రసూన on Tuesday, September 04, 2012 1 comments Read Full Article
Subscribe to:
Posts (Atom)