శ్రీ గణనాధం
శ్రీ గణ నాదం
శ్రీ గణ నాధం భజరే చిత్త పరా శక్తి యుతం
నాగ యజ్ఞ సూత్ర ధరం నాదలయానంద కరం శ్రీ
ఆగమాది సన్నుతం అఖిల లోక పూజితం
యోగాశాలి భావితం భోగిశాలి సేవితం
రాగ ద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం
శ్రీ గురు గుహ సమ్ముదితమ్ చిన్మూల కమల స్థితం
తా -ఓ చిత్తమా!శ్రీ గణపతిని సేవింపుము .పరాశక్తి తో కూడుకొని యున్న విఘ్న నాయకుని భజింపుము .
పాములను యజ్ఞో పవీతముగా ధరించిన వాడును ,నాదము యొక్క పరమ తత్వము లయమొందు చోట
గ్రీడించు వాడును ,చిత్తము యొక్క అంతరంగమున వేంచేసి యున్న వాడును,శక్తితో గూడిన వాడును నగు
గణ నాయకుని భజింపు ము .వేదములచే నుతింప బడిన వాడును -సమస్త లోకములచే పూజింప బడిన వాడును,,యోగము తెలిసిన మహాను భావులచే ద్యానింప బడు వాడును, శ్రీ మహా విష్ణు వుచే పూజింప
బడిన వాడు ,నిర్మల మైన హృదయమునందానంద రూపుడైయుండెడి వాడు,తండ్రి యైన శంకరునికి ,కుమారస్వామికి,మోదము కలుగ చేయు వాడు.పంచ కోశా న్తర్వర్తి అయిన పరం చైతన్య స్వరూపుడై ,గురు రూపముతో నుండు వాడు,జ్ఞాన మూలమగు సహస్రార చక్రమున నున్డువాడునగు వినాయకునికి నమస్కరింపు ము.