గంగావతరణం

on

గంగావతరణం అనగానే పార్వతీ దేవి నందిని ఆనుకొని నిలబడటం , పైనుంచి గంగా ఉధృతంగా శివుని తల పైకి ఉరకటం శివుడు స్థిరంగా నేలమీద కాళ్ళూని నిటారుగా నిలబడి పైకి చూస్తూ వుండటం పార్వతీదేవి పైకి చూస్తూ వుండటం గుర్తుకు వస్తాయి .

దీని వర్ణిస్తూ కీర్తి శేషులు నరసింహులు గారు రచించిన గద్యం మీకందిస్తున్నాము .

శ్రీ శెట్టి నరసింహం గారు విశాఖపట్టన మండల వాస్తవ్యులు . వీరు రచించిన దంతయు మొత్తము నొకే ప్రాస నుపయోగించి ముగించుట ఇందు గమనార్హము .

గంగావతరణం


రన్గత్తున్గ

తరంగ సంఘములు తోరంబై చెలంగన్ గడుం పొంగం బారుచు , జారుచున్ దొరలుచున్ బొంగారుచున్ వెనవేల్ , వంగల్పెంచుచు చెంగాలించుచును బైపై లేచుచున్ దేరుకొంచున్ గార్కాంచు భ్రమించుచున్ నురుగు జూపట్టుచున్ బుద్బుదాలిన్ గల్గించుచున్ బెల్లుగాజలకణాలిన్ రేపుచున్ హోరుమంచున్ గాలాబ్జము లీల

గర్జించు నీ క్షోణీతలం బంతయున్ గ్రున్గంజేయగా జాలుజాలు నారతియు సంక్షోభంబు గావించుచున్ నింగిన్ వీడి మహాప్రవాహామయి

క్షోనించేరగావచ్చి నీగన్గన నిల్పగా శక్తులేవ్వరు ?భవత్ఖన్ఠమ్బునన్ కాలాగ్ని

ధరిన్చ్గినట్లది సిరంబందున్ ధరింపంగా నీవన్గీకార మొనర్పుమయ్య పరమీశా గంగా పయసంగాత్యన్బున నాడు పూర్వులకు మోక్షంబీయవయ్యా యటన్చున్ గెల్మోడ్చి భాగీరదుండు శివునిన్ స్త్రోత్రంబులన్ చేయగా బెన్గన్బొందకుమయ్య రాజ తావకమనోభీశ్టన్బు తంబు దీర్టు నన్చంగంబుబ్బగా , బోరయున్విరిచి , కేశానీకమున్ విప్పి కాలున్ , గేలున్ బిగియించి మింటి దెసకాలొకిన్చుచు

జెట్టి రీతిన్ గొన్కొన్దక శంక్యరుండు హిమవచ్చ్రున్గన్బు పై నిలవగా , భంగంబుల్ వలులై ,తూవాల్ కనులునై ,పద్మంబు నేమ్మోమునై ,భ్రున్గుల్ ముంగురులై , మ్రిణాలి నిచయమ్బే బాహులై ,సైవలంబున్ కేశావలియై , చేలంగా సతియై పోల్పారుచున్ సౌరుతో సింగారంబులతో నోయ్యారములతో జేల్వంబుతో , గంగీ భంగిన్ దిగ్గుట ఈశ నేత్తిపాయి నిల్వంకోరి కాబోలు నంచున్ గాన్తారాము తోడగౌరీ నందిపై కోరగిల్లన్గా గంగా దిగన్ దొరగే భువికిన్ లావాన్యపున్ వల్లియై .

ఇందులో ఎవయినా తప్పులుంటే క్షమించి దిద్దుకోవలసినదిగా ప్రార్ధన .

జ్ఞాన ప్రసూన

0 comments:

Post a Comment