bhoomiki bhaaram

on

    గిరి  సరి  సింధు భార నహి మోహీ,జస మొహి గరు అయెక పర ద్రోహి
సకల దేఖహి బిపరీతా,కహిన సకయి రావన భయ భీతా
  రావణుని   అధ్వర్యంలో  రాక్షసులంతా చేరి,మునులని, బ్రాహ్మణులని ,దేవతలని ఘోరంగా హింసిస్తుంటే  లోకమంతా గగ్గోలు పెట్టింది.ధర్మం తలకిందులయిపొవడం చూస్తున్నా
 భూదేవి   రావణుడంటే భయం  వలన  ఏమీ అనలేకపొయింది."పర్వతాలనుభరిస్తాను,నదులను సరిపెట్టుకొంటాను,సముద్రాలను మోస్తాను,కాని ఇతరులకు మోసం చేసే వారిని ,హాని చేసే  వారిని మోయడం  కష్టం గావుంది.అని మనసులో  బాధపడ్డది.
    [ శ్రీ  గోస్వామి తులసిదాసు   రచించిన "రామ చరిత్ మానస్ "నుండి.]

0 comments:

Post a Comment