sudarsana sthuti taatparyam
సుదర్శన స్తుతి తాత్పర్యం
నీవు అగ్ని భగవానుడవు,నీవు సూర్యుడవు ,నీవు నక్షత్రా ధీశుడగు సోముడవు,నీవు జల రూపుడవు,నీవు భూమివి ,నీవు ఆకాశ మవు,నీవు వాయువు నీవు పంచ భూతములు;వాని గుణములు నీవే!నీవు ఇంద్రియములు,సహస్రార చక్రంలో నాశనం లేని పరమాత్మకు ప్రియుడవు,నీవు సుదర్శ నుడవు,నీకు నమస్కారం.నీవు సర్వాస్త్ర ములను నాశనం చేస్తావు.ఈ బ్రాహ్మణుని రక్షించు.నీవు సర్వ భూమిని పాలించుతావు..నీవు ధర్మము.నీవు అమృతము,నీవు సత్యము.యజ్ఞము నీవు.యజ్న భోక్తవు నీవు,లోకపాలుడవు.సర్వాత్మవు.నీవు పరమ పురుషుని తెజస్సువు.నీవు సునాభుడవు.సకల ధర్మములకు సేతువు.అధర్మ శీలురైన అసురులకు నాశాకుడవు. మూడు కొలాలను రక్షించుడువు.విశుద్ధ కాంతివి.నీవు మనో వేగము కల వానివి. అద్భుత కర్మ గలవాడవు. ఇట్టి నీకు నమస్కరిస్తున్నాను.ధర్మ మైన నీ తేజస్సుచే ,తమస్సు అణిగి పోతుంది.మహాత్ములకు నీవల్ల ప్రకాశం కలుగుతుంది.బ్రహ్మ దేవుడు కూడా నీ మహిమలు అతిక్ర మించ లేడు.మంచి చెడ్డల ఆవరణం యావత్తూ నీ రూపమే! నిరంజనుడగు వాని చేత నీవు ఉపయోగింప బడి నప్పుడు వానికి బలము,ప్రతిష్ట, రాక్షస విజయము సిద్ధిస్తుంది.యుద్ధంలో నీవు శత్రువుల బాహువులను ,పోత్తలను,తొడలను,పాదాలను,తలలను నరికి వేస్తావు.జగత్తును రక్షించడానికి ,దుష్టులను శిక్షించడానికి నీవు సమర్దుదవని భగవంతునిచే నిర్ణయింప బడి యున్నావు.మా కుల దేవత రక్షించి నట్లు ఈ విప్రుని రక్షింపుము.నేను సమర్పించినాను,నీకు ప్రియమైన దేదైనా నున్నచో ఈ ద్విజుడు బాధా రహితు దాగు గాక!సర్వ గుణా శ్రయుడై అద్వితీయుడైన పరమాత్మ సర్వ భూతాత్మ భావన చేత నాయందు సంతుష్టి పొంది యున్నచో తప్పక ఈద్విజుడు బాధా రహితు డగు గాక!
మామూలుగా ఆయుధాన్ని వేడుకోవడం అనేది వుండదు.ఆయుధానికి ఆ ప్రార్ధనను వినే శక్తి వుండదు గదా! అచేతన మైన ఆయుధాన్ని వేడుకోవడ మేమిటి?దీనిని పట్టి అది ఆయుధం కాదని ,అది సాధకుదిలోనే వున్నా జ్ఞాన దృక్పధం అని మనం గ్రహించాలి. ఆజ్ఞాన దృక్పధాన్ని పెంచుకొన దానికి చేసే సాధనలలో ఈ సుదరణ స్తుతి సాధన ఒకటిగా భావించాలి. ఈ విధంగా సాధకుడు తనలో నున్న సుదర్శ నాన్ని తానూ గుర్తించడమే ఈ సుదర్శన స్థితిలోని ఆన్తర్యంగా భావించాలి. కనుకనే ఈ స్థితి అంటే జ్ఞాన పధం గానున్నదని గ్రహించాలి.