sudarsana sthuti
సుదర్శన స్తుతి
సాధకునిలో కల్గిన జ్ఞాన పరిణితి వల్లనే అతడు తనలోనే వున్నా మాయను తొలగించుకోడానికి తానూ జ్ఞాన దృష్టి యోక్కసంపూర్నావిర్భావాన్ని తనలో నిమ్పుకొంటాడు.అప్పుడు ఆ మాయా జ్ఞానం లో పూర్ణంగా విలీన మై పోతుంది.అదే అంబరీషుడు సుదర్సనాన్ని స్తుతించడం దుర్వాసుడు రక్షించ బడటం అన్నదాని యొక్క అంతరార్ధం.తర్వాత సాధకుడు జ్ఞాన దృష్టితో చిరకాలం శాంతిగా జీవించి కైవల్యం పొందదమన్నదేంబరీషుడు అరణ్యంలో తపస్సు చేసి ముక్తి సాధించేదన్న దానికి అంతరార్ధం.అరణ్యం అంటే న+రణ్యం =అరణ్యమవుతుంది.రణ్యం అంటే ధ్వని చేసేది అని అర్ధం. అరణ్యం అంటే ధ్వని లేనిదిఅనగా ప్రశాంతి అని అర్ధం .ఇక్కడ వ్యాసుడు అమ్రీషుని చేత చేయించిన సుదర్శన స్తుతి సాధకులకు ఏంటో ఉపయోగ కరమైనది.అందులో ఎక్కడా సుదర్శనం కేవలం ఆయుధం గానూ ,అన్ని ఆయుదాల్లాంటి ఆయుధంగాచేప్పబడ నే లేదు. సు=చక్కని,దర్సనం =దృష్టి అనగా జ్ఞానాన్ని అనే అర్ధాన్ని ఇచ్చేది అనే అర్ధం గలదిగా ఆ స్తోత్ర వుంది.దాన్ని పట్హితలకు ఉప యోగార్ధం ఇందు తాత్పర్య సహితం గా ఉదాహరిస్తున్నాను.
శ్లోకం త్వ మగ్నిర్భాగావాన్ సూర్య:
త్వం సోమో జ్యోతిషాం పతి;
త్వమాపస్త్వం క్షతిర్వ్యోమ
వాయుర్మా తేన్ద్రి యాణిచ
సుదర్శన: నమస్తుభ్యం
సహస్రారాచ్యుత ప్రియ:
సర్వాస్త్ర ఘాతిన్ విప్రాయ
స్వస్తి భూయా దిడ శ్రుతే!
త్వం దర్మస్త్వ మమృతం సత్యం
త్వం యజ్ఞో ఖిల్ యజ్న భూక్
త్వం లోక పాల సర్వాత్మా
త్వం తేజ్: పౌరుషం పరం
నమస్సునా భాఖిల ధర్మ సేతవే
హ్యధర్మ శీ లా సుర ధూమ కేతవే
త్రై లోక్య గోపాయ విశుద్ధ వర్చసే
మనోజవా యాద్భుత కర్మ ణే గృ ణే
త్వత్తేజసా ధర్మ మయేన సంహితం
తమ; ప్రకా శశ్చ ధృతో మహాత్మనాం
దురత్య యస్తే మహిమా గిరాం పతే:
త్వద్రూపమే తత్ సదసత్ పరాపరం
యదా విన్రు ష్ట్వంత్వు మనం జనే నవై
బలం ప్రవిష్టో జత దైత్య దానవం
బాహూ దరోర్వంఘ్రి శిరో ధరాణి
వృశ్చ్చ న్నజసంప్రదనే విరాజసే
సత్యం జగ త్రాణ ఖల ప్రహా ణ యే
నిరూపిత సర్వ సహో గదా భ్రుతా
విప్రస్య చాన్నత్కుల దేవతేన
విదేహి భద్రం తదను గ్రాహిన:
యద్యస్తి దత్త మిష్టం వా
స్వధర్మో వాసవ సష్టి త:
కులం మోవి ప్రడైవం చేత్
ద్విజో భవతు విజ్వర :
యదిమో భగవాన్ ప్రీత:
ఎకస్సర్వ గుణా శ్రయ
సర్వ భూతాత్మ భావేన
ద్విజో భవతు విజ్వర:
{దీనిని డాక్టర్ వేదుల సూర్య నారాయణ శర్మ గారిచే రచింపబడిన "అంతరార్ధ భాగవతము నుండి తీసుకోన బడినది. ధన్య వాదములు , ఇది ప్రకటించుటకు అభ్యంతరమున్నచో తెలుపగలరు.రేపు దీని తాత్పర్యము తెలుసుకొందాము,] జ్ఞాన ప్రసూన.

0 comments:
Post a Comment