నారాయణ శతకము గురుని విశిష్టత
నారాయణ శతకము
పరిష్కర్త -పాతూరి సీతారామాంజనేయులు
గురుని విశిష్టత
వేదాంత వేదియైన,సద్గురుని- పాద పద్మములు చెంది
యా దయానిధి కరుణచే, సద్బోధ-మందవలె నారాయణా!
ఏవిద్యకైన గురువు,లేకున్న-నా విద్య పట్టు పడదు
కావునను నభ్యాసము ,గురుశిక్ష -కావలెను నారాయణా!
గురుముఖంబైన విద్య ,నెన్నికై-కొనిన భావజ్ఞానము,
చిరతరాధ్యాత్మ విద్య,నభ్యసిం -పగలేదు నారాయణా!అణా
అనపేక్షకుదు సదయుడు,వేదాంతి-నిపుణు డ య్యాచార్యుడు ,
దొరకు టపురూప మపుడు,గురుతైన-గురియొప్పు నారాయణా!
అట్టి సద్గురుని వెదకి,దర్శించి -యా మహాత్ముని పదములు,
పట్టి కృతకృత్యు డౌను ,సాధకుడు -గట్టిగా నారాయణా!