padyaalu
బాల మమ్మెల్ల కావవే! భవ్య చరిత!
కంచి కామాక్షీ! కళ్యాణ గుణ శీల !
పర మేశుని భాగమై నిల్చి తీవు
తెల్పి దాంపత్య ధర్మము ప్రాణి కెల్లా
బాల మమ్మల్లకావవే! జాలి చూపి !
0 comments:
Post a Comment