padyaalu
బాల మమ్మెల్ల కావవే! భవ్య చరిత!
విచ్చి న పూవు నపాప నవ్వు లోన
ప్రతి ఉవిద మోములో ,దీపమందు
ప్రతి ఉవిద మోములో ,దీపమందు
నీదు అంశను చూచితి ,నిక్కమమ్మ
బాల మమ్మెల్ల కావవే! జాలి చూపి!
0 comments:
Post a Comment