padyaalu

on

                                 బాల శతకం 

          వేళ     వేళకు       తిండికి లోటు లేదు!
     
          పక్క వారికి     పెట్టగ       చేయి రాదు!

          లేదు తాళ  మ్ము   తెరువగా     దాన   బుద్ది  

          బాల మమ్మెల్ల  కావవే!  జాలి చూపి!  

1 comments:

కంది శంకరయ్య said...

మంచి భావలతో పద్యాలు వ్రాస్తున్నారు. అభినందనలు.
కాని అక్కడక్కడ గణదోషాలు, ఎక్కువగా యతిదోషాలు ఉన్నాయి. సవరించండి. ముందు ముందు మీ నుండి సలక్షణమైన పద్యాలు వస్తాయని నమ్ముతున్నాను. శుభమస్తు!
నా ‘శంకరాభరణం’ బ్లాగు వీక్షించి, సమస్యాపూరణలు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
http://kandishankaraiah.blogspot.com

Post a Comment