padyaalu
Posted by జ్ఞాన ప్రసూన on Tuesday, October 11, 2011 0 comments Read Full Article
బాల శతకం
తా త రావూరు సుబ్బయ్య ప్రీతి మీర
చిత్తమందున నీ నామ జపము చేసి
మాత! నిన్కోల్చి వరములు పొంది నాడు
బాల! మమ్మెల్ల కావవే! జాలిచూపి!
navaratri
Posted by జ్ఞాన ప్రసూన on Sunday, October 02, 2011 0 comments Read Full Article
నవరాత్రి
దేవి!ముత్యాల ముగ్గుల దారి లోన
ఠీవి, సొగసులు కలబోసి వేగరావే !
మంగళారతి మాచేత అందుకోవె !
బాల!మమ్మెల్ల కావవే! జాలి తలచి!
Subscribe to:
Posts (Atom)