navaratri

on

                                          
    
          తొల్లి   సృష్టి     జల మయమై తొలగు వేళ     వేళ

         తల్లి నీ   ఒక్క    శక్తి గా    తాండ   వించి 

       మరల    జగమును సృష్టించి   మనిచి   నావు 

      బాల!మమ్మెల్ల    కావవే!  జాలి   చూపి!

1 comments:

కంది శంకరయ్య said...

చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
కాకుంటే కొన్ని లోపాలు ...
ఒకటవ, మూడవ పాదాలలో యతి తప్పింది. ‘సృష్టి + అంత’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ యడాగమం వస్తుంది. ఒకే వాక్యంలో నీవు, ఈవు అని పునరుక్తి. మీ పద్యానికి నా సవరణలు (బ్రాకెట్లలో) ....
తొల్లి సృ(ష్టి) జలమయ(మై తొలగు) వేళ
తల్లి నీ (వొ)క్క శక్తిగా తాండవించి
మ(రల) జగమును సృష్టించి (మని)చి(నావు)
బాల! మమ్మెల్ల కావవే! జాలి చూపి!

Post a Comment