padyaalu
బాల శతకం
తా త రావూరు సుబ్బయ్య ప్రీతి మీర
చిత్తమందున నీ నామ జపము చేసి
మాత! నిన్కోల్చి వరములు పొంది నాడు
బాల! మమ్మెల్ల కావవే! జాలిచూపి!
Posted by జ్ఞాన ప్రసూన on Tuesday, October 11, 2011
Designed by NodeThirtyThree | Converted by Theme Craft | Falcon Hive
0 comments:
Post a Comment