shiva sthuti

on 0 comments Read Full Article

                                   శివ  స్తుతి
                                                                       
   కలి యుగంలో     శివ స్తుతి      శుభ ప్రదము ,శాంతిదాత ,మోక్ష ప్రదాయిని.
                      నమో    రుద్రాయ     మహాతే      దేవ    దేవాయ  శూలినే!
                       త్రయంబకాయ    త్రినేత్రాయ   యోగినాం      గురవే   నమ:
                       నమోస్తు  వామ    దేవాయ   మహా దేవాయ     వేధసే!
                       శాంభవే    స్థాణ వె    నిత్యం   శివాయ     పర మేష్టినే !
                      నమ:     సోమాయ     రుద్రాయ    మహా  గ్రాసాయ   హేతవే !
                                                                                                               
                       ప్రపద్యేహం    విరూపాక్షం శరణ్యం     బ్రహ్మ చారి ణం
                       మహాదేవం    మహాయోగ    మీశానం చామ్బికా  పతిం
                       యోగినాం    యోగాదాతారం     యోగమాయా   సమా వృతం
                       యోగినాం    గురు మాచార్యం    యోగి గమ్యం    పినాకినం
                       సంసార  తారణం   రుద్రం     బ్రహ్మాణం    బ్రహ్మ నోధిపం
                       శాశ్వతం సర్వగం    శాంతం     బ్రహ్మణ్యం    బ్రాహ్మణ ప్రియం
                       కపర్దినం కాల          మూర్తిమమూర్తిం      పరమేశ్వరం
                        ఏక   మూర్తిం     మహా మూర్తిం    వేద వేద్యం     దివస్పతిం
                        నీల కంఠం      విశ్వ మూర్తిం     వ్యాపినం   విశ్వ రేతసం
                        కాలాగ్నిం   కాల  దహనం     కామదం   కామ   నాశ నం
                        నమస్తే     గిరిశం      దేవం చంద్రావయవ     భూషణం
                        విలోహితం     లేలిహాన  మాదిత్యం    పర మేష్టినం
                       ఉగ్రం   పశు పతిం   భీమం      భాస్కరం  తమస :   పరం
     
  [ఇది   శ్రీ కూర్మ    పురాణము  నుండి     తీసుకోన  బడినది.]  
                                                                                                   
                       

dhanvantari

on 0 comments Read Full Article

                             ధన్వంతరి

        తరు ణుండు  దీర్ఘ దోర్ద న్డుండు   కంబు కన్ధరుడు   పీతాంబర దారి   స్రగ్వి
        లాలిత భూషణా లంక్రుతున్ దరునాక్షు  డున్న తోరస్కు దత్యుత్తముండు
       నీల కుంచిత కేశ నివహుండు జలధర శ్యాముడు మృగరాజ సత్వ శాలి
       మణి కుండ లుడు రత్న మంజీరు డచ్యుతు సంకాశ నంశాంశ   డమలమూర్తి
   
                 భూరి యాగ   భాగ భోక్త ధన్వంతరి
                 యనగ  నమృత కలశ హస్తు డగుచు
                 నిఖిల వైద్య శాస్త్ర    నిపుణు   డాయుర్వేది
                 వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చె!
                                  పోతన మహాకవి  విరచితంబైన  భాగవతం లోని  దసమస్కంధం లోనిపద్యం.
అమృత మధనం జరిగినప్పుడు    మహావిష్ణువు   అంశతో    ధన్వంతరి    ఉద్భవిస్తాడు.   ఈపద్యం
ఉదయం  వేళ      భక్తితో   చదువుకొంటే     మంచి ఆరోగ్యం  కలుగుతుంది.   ఒకవేళ   అనారోగ్యం వచ్చినా
మంచి  వైద్యుడు   దొరుకుతాడు,   వైద్యునికి    సరియైన రోగం ఏమిటో తెలుస్తుంది,   దానికి  తగ్గ   మందు
తడుతుంది. ఆయన  ఇచ్చిన  మందు  రోగికి  బాగా పని చేస్తుంది.    సత్వరమే   ఆరోగ్య వంతుడవుతాడు
"మంత్రాలకు చింతకాయలు  రాల్తాయా?"అని  ప్రస్నిచేవారికోసం కాదిది.   విశ్వాస పరులైన  వారికే కోరిన
ఫలం దొరుకుతుంది.    పద్యం  గుర్తుకు రాకపోయినా ధన్వంతరి   రూపాన్ని  తలచుకొని మనసారా
నమస్కరిస్తే  చాలు.

deepavali

on 0 comments Read Full Article

దీపంజ్యోతి  పరబ్రహ్మం 

 దీపావళి    శుభా కాంక్షలు 

padyaalu

on 0 comments Read Full Article

               బాల శతకం 

    తా త      రావూరు    సుబ్బయ్య  ప్రీతి    మీర

   చిత్తమందున   నీ నామ    జపము  చేసి 

  మాత!  నిన్కోల్చి   వరములు    పొంది నాడు 

బాల!  మమ్మెల్ల   కావవే!  జాలిచూపి!  

on 0 comments Read Full Article

 
          విజయ  దశమి     పొద్దుల     వేడ్క  మీర

         సకల   జనములు    సంతోష   హేల   తోడ 

         ఐక మత్యమ్ము  తో గడప     ఆనతిమ్ము 

         బాల! మమ్మెల్ల     కావవే!   జాలి చూపి!


navaratri

on 1 comments Read Full Article

                           

నవరాత్రి 

              అసురులన్  చంప  రాముడు  అవతరింప 
    
                       కుసుమ కోమల  గాత్రివై కూడియున్న     

                    సాధ్వి !   సీతమ్మ నువులేక  శక్తి ఏది?

                      బాల !మమ్మెల్ల  కావవే!  జాలి చూపి 

navaratri

on 0 comments Read Full Article

       లక్ష్మి  సరస్వతుల్     నీ కిరు    గడల   నిల్చి 

      వీవ నలు వీచి    సేవలు చేతురంత   

     మాకు   ఆసేవా భావమ్ము మప్ప వమ్మ !

    బాల !మమ్మెల్ల కాపాడు  !జాలి చూపి ! 

navaratri

on 1 comments Read Full Article

                                          
    
          తొల్లి   సృష్టి     జల మయమై తొలగు వేళ     వేళ

         తల్లి నీ   ఒక్క    శక్తి గా    తాండ   వించి 

       మరల    జగమును సృష్టించి   మనిచి   నావు 

      బాల!మమ్మెల్ల    కావవే!  జాలి   చూపి!

navaratri

on 0 comments Read Full Article

                            నవరాత్రి 

         దేవి!ముత్యాల   ముగ్గుల     దారి లోన 
      
         ఠీవి,  సొగసులు కలబోసి     వేగరావే  !
       
        మంగళారతి     మాచేత    అందుకోవె !

       బాల!మమ్మెల్ల  కావవే!   జాలి తలచి!

navaratri

on 0 comments Read Full Article

                             నవరాత్రి 
           
                 పారిజాతాలు     మంచులో విరియ  బూసె 
                 కో  రి   తెచ్చితి నమ్మ నీ    కొలువు కోరి 
                కూర్మి  తో తల్లి కురులలో  కూర్చి పెడుతు
                 బాల!మమ్మెల్ల కావవే!  జాలి  చూపి!

navaraatri

on 1 comments Read Full Article

                                        నవరాత్రి 
                  
                        పసుపు    కుంకుమ  పూవు ల    క్షత లచే 
                        తల్లి       నేనెంతో     భక్తీ తో     నిన్ను కొల్తు 
                        పదము    పట్టెద    పాపాలు పారద్రోలు 
                        బాల!    మమ్మెల్ల     కావవే!   జాలిచూపి!

navaratri

on 0 comments Read Full Article

                                        నవరాత్రి 
                           కదలి   రావమ్మ   మా ఇంట    కొలువు తీర 
                           వదల  లేనమ్మ  నీపూజ    వేల్పు  కొమ్మ 
                           పదిల    పరిచితి    నీకయి      పీ   ఠ  మిచట
                          బాల   మమ్మెల్ల కావవే!   జాలి చూపి!
                            

dasaraa shubhaakaankshalua

on 0 comments Read Full Article

దసరా             శుభాకాంక్షలు 

aadya kaaLee ashTOttara shata naamaavaLI

on 0 comments Read Full Article

           దసరా    పండుగ     దగ్గర    పడుతున్నది.     శ్రీ దుర్గాదేవిని        వివిధ నామాలతో     పూజించి     తల్లి ఆశీస్సులు   పొందండి.
                                           ఆద్యా కాళీ    అష్టోత్తర     శత నామా వళి

హ్రీం నమ:
శ్రీం నమ: 
క్రీం నమ:
కాళికాయై నమ:
కాల కర్షి ణై నమ:
కాళ్యై నమ:
కరా ళ్యై నమ:
కల్యాన్యై  నమ"
కలావత్యై  నమ:
కమలాయై నమ:
కలి దర్ప ఘ్నై నమ:
కపర్దీశ కృపా న్వితాయై నమ:
కాల  మాతాయై నమ:
కాలానల   సముద్యత్యై  నమ:
కపర్దిన్యై నమ:
కరాలాస్యాయై నమ:
కరుణామృత  సాగారాయై  నమ:
కృపా మయ్యై నమ:
క్రుపాధారాయై నమ:
కృపా పారాయై నమ:
కొమలాన్గ్యై నమ:
క్రుశోదర్యై నమ:
కారణా మృత సంతోషాయై నమ:
కారణానంద సిద్ధిదాయై నమ:
కారణానంద జపెష్టాయై నమ:
కారణార్చన హర్షితాయై నమ:
కారణా రన్వవ   సమ్మ జ్ఞాయై నమ:
కారణ వ్రత పాలిన్యై  నమ:
కస్తూరీ సౌరభా మోదాయై నమ:
కస్తూరీ తిలకో జ్వలాయై నమ:
కస్తూరీ పూజన రతాయై నమ:
కస్తూరీ పూజక   ప్రియాయై నమ:
కస్తూరీ దాహ జనన్యై నమ:
కస్తూరీ  మృగ తోషి న్యై నమ:
కస్తూరీ భోజన ప్రీతాయై  నమ:
కర్పూరా మోద మోదాయై నమ:
కర్పూర మాలా భరణాయై నమ:
కర్పూర చందనో క్షితాయై నమ:
కర్పూర కారణా హ్లాదాయై నమ:
కర్పూరా మృత పాయిన్యై నమ:
కర్పూర సాగర స్నాతాయై నమ:
కర్పూర సాగారాలయాయై నమ:
కూర్చ బీజ జప ప్రీతాయై నమ:
కూర్చ జాప పరాయ ణాయై నమ:
కులీనాయై నమ:
కౌలిక ఆరాద్యాయై నమ:
కౌలిక ప్రియ కారిన్యై నమ:
కులాచారాయై నమ:
కౌతుకిన్యై నమ:
కులమార్గ ప్రదర్సిన్యై నమ:
కాశీ శ్వర్యై నమ:
కష్ట హర్త్ర్యై నమ:
కాశీశ వర దాయిన్యై నమ:
కాశీశ్వర కృతా మోదాయై నమ:
కల మంజీరచార ణాయై నమ:
క్వనట్కాంచీ విభూష ణాయై నమ:
కాంచనాద్రి కృతా గారాయై నమ:
కాంచనాచల కౌముద్యై నమ:
కామ బీజ జపానందాయై నమ:
కామ బీజ స్వరూపి న్యైనమ:
కుమతి ఘ్న్యై నమ:
కులీనార్తి నాశీ న్యై నమ:
కుల కామిన్యై నమ;
క్రీం హ్రీం శ్రీం మంత్రాయై నమ:
కాల కంతాయైనమ:
కఘాతిన్యై నమ:
కాళికా దేవ్యై నమ:
శ్రీ విద్యా   శ్రీ చక్ర పూజా విధి   నుండి సేకరించ బడినది.

padyaalu

on 1 comments Read Full Article

                 పచ్చి    పసుపు      ముఖాన       ఒకింత     రాసి 
                 
               అచ్చమైనట్టి      కుంకుమ     కెంపురంగు 
     
              ముచ్చటగ  దిద్దు    కొన్న  మోమే     సిరి!
   
              బాల మమ్మెల్ల     కావవే!   జాలి తలచి ! 
            

padyaalu

on 0 comments Read Full Article

        ఎన్న   భారత   దేశము     కన్నతల్లి!

       అన్న వస్త్రము లిచ్చెడి   అన్నపూర్ణ !

      మిన్న   యైనట్టి     భక్తితో   గారవింతు !

        బాల !మమ్మెల్ల కావవే!   జాలి చూపి!
     
        

padyaalu

on 0 comments Read Full Article

            నాల్గు   వేపుల స్వార్ధము    నిండి   పండె!
           
            రాజ కీయంపు    టేత్తులు     బాగా  సాగె! 

            దేశ   భాగ్యమ్ము   నిల్పెడు    వార   లేరి? 

            బాల !మమ్మెల్ల    కావవే!    జాలి  చూపి!

padyaalu

on 0 comments Read Full Article

                   బాల శతకం

శిష్యుడుండెను   గద్దెపై ఠీవి మీర
కానీ గురువేమో నేలపై కూరుచుండే
ఏమి చెప్పగా   ఆనతి   ఇయ్యమంచు 
బాల మమ్మెల్ల కావవే!జాలి చూపి! 

padyaalu

on 1 comments Read Full Article

                                 బాల శతకం 

          వేళ     వేళకు       తిండికి లోటు లేదు!
     
          పక్క వారికి     పెట్టగ       చేయి రాదు!

          లేదు తాళ  మ్ము   తెరువగా     దాన   బుద్ది  

          బాల మమ్మెల్ల  కావవే!  జాలి చూపి!  

padyaalu

on 0 comments Read Full Article

బాల శతకం 
    ఎన్ని రూకలు   కూర్చి   ఏరి కివ్వు 
     చాలు ననెడి    వాని      కాన     లేము

     రూక     లున్నా     ప్రాణి   పోక   పోదు!
     బాల!    మమ్మెల్ల    కావవే!    జాలి చూపి 

padyaalu

on 0 comments Read Full Article

                       ఆత్మ   బంధువు లనుచు   ఆశ    చెంది 
                      చింత  ,వంత  ల వగచి      చీకి పోక  
                     నీదు   చెంతను   జేరగ  నీవే    రక్ష!!
                    బాల మమ్మెల్ల    కావవే!జాలి   జాలి చూపి !

on 0 comments Read Full Article

                 ఓ   బొజ్జ    గణపయ్య   నీ   బంటు     నేనయ్య 
                                కర్తవ్య మేమిటో     కాస్త చెప్పు.
                  నీ   పజ్జ    చేరితిని నీవే     నా దిక్కంటి 
                                ఎదిక్కు   ఏగనో   ఎరుక  చెప్పు 
                 ఆ    సజ్జనుల    చూపు,  మంచి మాటలు  చెప్పి 
                                మదిని అద్దము వోలె మార్చ గలరో!
                           నేను  నేనంచు  గుండెలు   బాదు కొనెడి
                         అహము నన్నెపుడు   విడుచునో   ఈ
                         అల్పమైన  జీవనం బిట్లే   సాగునా చేవలేక 
                         నీదు పాదము పట్టితి నిక్కముగను !

padyaalu

on 0 comments Read Full Article

                                బాల   మమ్మెల్ల       కావవే!     భవ్య చరిత!

           విచ్చి న పూవు నపాప నవ్వు   లోన
   
           ప్రతి ఉవిద    మోములో ,దీపమందు 
       
           నీదు   అంశను   చూచితి ,నిక్కమమ్మ 
           
             బాల      మమ్మెల్ల     కావవే!    జాలి చూపి!

padyaalu

on 0 comments Read Full Article

                             బాల   మమ్మెల్ల  కావవే!  భవ్య చరిత!


                          కంచి కామాక్షీ!      కళ్యాణ     గుణ శీల !
                       
                         పర మేశుని    భాగమై    నిల్చి తీవు 
                              
                           తెల్పి దాంపత్య   ధర్మము  ప్రాణి కెల్లా 
                           బాల   మమ్మల్లకావవే!   జాలి చూపి !

padyaalu

on 0 comments Read Full Article

బాల   మమ్మెల్ల   కావవే!   జాలి  చూపి!
       
           గొప్ప   తపము    అపర్ణ   చేసి తీవు    
             గారవంబున శివుని   పెండ్లి యాడ 
                విఘ్న రాజుకు, కుమార    స్వామి  తల్లి 
                    బాల మమ్మెల్ల   కావవే!   జాలి   చూపి !

padyaalu

on 0 comments Read Full Article


"బాల మమ్మెల్ల  కావవే ! జాలి    చూపి!
  
                  కాల మెల్లను   నీ కను సన్నలందు 
                 జాలు వారెడు   చూపుల సాగిపోవు
                 చాల  ప్రేమతో     కరుణించి తప్పు   దిద్ది 
                బా ల   మమ్మె ల్ల    కావవే  జాలి  చూపి!

bhoomiki bhaaram

on 0 comments Read Full Article

    గిరి  సరి  సింధు భార నహి మోహీ,జస మొహి గరు అయెక పర ద్రోహి
సకల దేఖహి బిపరీతా,కహిన సకయి రావన భయ భీతా
  రావణుని   అధ్వర్యంలో  రాక్షసులంతా చేరి,మునులని, బ్రాహ్మణులని ,దేవతలని ఘోరంగా హింసిస్తుంటే  లోకమంతా గగ్గోలు పెట్టింది.ధర్మం తలకిందులయిపొవడం చూస్తున్నా
 భూదేవి   రావణుడంటే భయం  వలన  ఏమీ అనలేకపొయింది."పర్వతాలనుభరిస్తాను,నదులను సరిపెట్టుకొంటాను,సముద్రాలను మోస్తాను,కాని ఇతరులకు మోసం చేసే వారిని ,హాని చేసే  వారిని మోయడం  కష్టం గావుంది.అని మనసులో  బాధపడ్డది.
    [ శ్రీ  గోస్వామి తులసిదాసు   రచించిన "రామ చరిత్ మానస్ "నుండి.]

praardhana

on 0 comments Read Full Article

                                       ప్రార్ధన 
     శ్రీ రాముని దయ చేతను నా 
     రూడిగ  సకల జనులు ఔరా యనగా 
    దారాళ  మైన నీతులు నో 
   రూరగా చవులు పుట్ట నుడివెద సుమతీ!         

కృష్ణా పత్రిక

on 0 comments Read Full Article

కృష్ణా పత్రికలో వడగళ్ళ శీర్షిక ఇలా వుండేది.




sadguru tyaagaraja swaami stuti

on 0 comments Read Full Article

                



                    సద్గురు త్యాగరాజ స్వామి స్తుతి 
       కావెరీ  తీర వాసాయ  -కారుణ్యామౄత  వర్షిణే
     రామ బ్రహ్మ తనూజాయ -త్యాగరాజాయతే నమ:
    రామ క్రిష్ణ యతి శ్రేష్ట -శిష్యాయ   గుణ మూర్తయే
   రామ చంద్ర సుభక్తాయ  -త్యాగరాజాయతే నమ;
  కమలాపుర వాస శ్రీ  -త్యాగరాజ క్రుపాత్మనే
  వేదశాస్త్ర  ప్రవీణాయ   -త్యాగరాజాయతె నమ;
  నాదామృత రసానంద - భక్తి చిత్తాయ యోగిన 
  రామ రత్న ప్రకాశాయ  -త్యాగరాజాయతే నమ;
  ఇహ భోగ విరక్తాయ  -రామార్చన  రతాయచ
  తిరువాడీ  నివాసాయ  -త్యాగరాజాయతే  నమ;
  పంచనద పురీవాస  -పరమేశ  పదార్చనే
  చిత్తాయ గురు భక్తాయ  -త్యాగరాజాయతేనమ;
  షణ్ణవతి    మహాకోటి  -నామ మాత్ర జపాత్మనే
  రామ సేవాంత రంగాయ  -త్యాగరాజాయతే నమ;
   రామాస్థాన కవీశాయ  -రామ రాజ్య ప్రభావినే
   ఆనంద రస పూర్ణాయ   -త్యాగరాజాయతే నమ:
   వాల్మీక ,శుక, ప్రహ్లాద  -నారదాంశజ  సద్గురో
   రామ పాదాబ్జ భ్రుంగాయ  -త్యాగరాజాయతే  నమ;
   స్వరార్ణవ సముద్భూత  - స్వర రత్న  ప్రకాశినే
   సంగీత శాస్త్ర  బోధాయ -త్యాగరాజాయతే నమ;
   సర్వ సంగ పరిత్యాగ -సన్యాసాశ్రమ  ధారిణే
   అద్వైతామృత తత్వాయ -త్యాగరాజాయతే  నమ;
  రామ కృష్ణ కృతం స్తోత్రం  -యే పఠంతి ముదాసదా
   తేప్రాప్నువంతి  ధర్మంచ  -యోగం శోకం యశొ ధ్రువం

on 0 comments Read Full Article

ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల సహ దివ్య గంధై

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం



ఉన్మీల్య నేత్ర యుగ ముత్తం పంజరస్తాం

పాత్రావశిష్ట కదళీఫల పాయసాని

భుక్తా:సలీల మధ కేళి శుఖా: పఠంతి

శేషాద్రి శేఖర విభో త్వ సుప్ర భాతం



తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా

గాయత్యనంత చరితం తవ నారదీపొ

భాషా సంగ్ర మస కృత్కర సార రమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం



భ్రుంగావళీచ మకరంద రసాను విధ్ధ

ఝంకార గీత నినదై సహ సేవనాయ

నిర్యాంతుపాత్య సరసీ కమలోద రేభ్య

శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం



యోషాగణేన వరదధ్ని విమధ్య మానే

ఘోషాలయేషు దధి మంధన తీవ్ర ఘోషాం

రోషాత్కలిం విధదతే కకు భశ్చ కుంభాం

శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం



పద్మేశ మిత్ర శత పత్ర గతాళి వర్గా

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాం

భేరె నినాద మిమ భిభ్రతి తీవ్ర నాదాం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబందో !

శ్రీశ్రీనివాసజగదేక  దయైక  సిందో!
శ్రీదేవతా గృహ భుజాంతర దివ్య మూర్తే!
శ్రీ వేంకటాచలపతే!తవ సుప్రభాతం!

శ్రీ స్వామీ పుష్కరిణి కాప్లవ నిర్మలాన్గాం
శ్రే   యోర్ధినో  హరవిరించి సానంద నాద్యా
ద్వారే వసంతి  వర వేత్ర హతోత్త మాంగా
శ్రీ వెంకటా చలపతే ! తవ సుప్రభాతం !

శ్రీ శేష శైల గరుడాచల  వెంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వ్రుషార్ది  ముఖ్యాం
ఆఖ్యాం త్వదీ య    వసతే  రనిశం వసంతి
శ్రీ వేంకటాచలపతే!తవ సుప్రభాతం !

సేవాపరా: శివ సురేశ కృశాను ధర్మా!
రఖోమ్బునాద పవమాన ధనాది నాథా!
బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశా:
శ్ర వెంకటా చలపతే! తవ సుప్రభాతం !
:
దాటీ శుతే విహగరాజ   మ్రుగాది   రాజా  !
నాగాది రాజ గజరాజ హయాది రాజా!
స్వస్వాధికార మహిమాదిక మర్దయంటే!
శ్రీ వెంకటా చలపతే!తవ సుప్రభాతం !

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి
స్వర్భాను కేతు దివిషత్పరిశాత్ప్రదానా
త్వద్దాసదాస చరమావధి దాసదాసా
శ్రీ వెంకటా చలపతే! తవ సుప్రభాతం

త్వత్   పాద దూలిభరిత    స్ఫురి తొత్త మాంగా:
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా: 
కల్పాగమా కలనయా కులతం లభంతే 
శ్రీవేంకటా చలపతే! టీవీ సుప్రభాతం!

త్వద్గోపురాగ్ర ఇఖ్రాని నిరీక్ష మానా; 
స్వర్గాపవర్గ పదవీమ్పరమాం శ్రయంత:
మర్త్య మనుష్య భావనే! మతి మాశ్రయంతే:
శ్రీ వెంకటా చలపతే! తవ సుప్ర భాతం! 

శ్రీ భూమి నాయక దయాభ్ది గుణామ్రు తాబ్దే!
దేవాది దేవ జగదేక శరణ్యమూర్తే!
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే!
శ్రీ వెంకటా చలపతే! తవ సుప్ర భాతం!

శ్రీ పద్మనాభ పురు షోత్తమ  వాసు దేవ!
వైఖుంట మాధవ జనార్దన చక్రపాణే!
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత!
శ్రీ వెంకటా చలపతే! త్వ సుప్ర భాతం!

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే!
కాంతా ముఖాంబురుహ కుట్మల లోల దృష్టే 
 కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే !
శ్రీ వెంకటా చలపతే! తవ సుప్రభాతం!

మీనాకృతే కమత   కోలా నృసింహ వర్ణిం 
స్వామిన్ పరస్వర తపోధన రామ చంద్ర:
శేషంస రామ యదునందన కల్కి రూపా!
శ్రీ వెంకటా చలపతే! తవ ఉపర భాతం!

ఎలా లవంగా ఘనసార సుగంధి  తీర్ధం  
దివ్యం వియత్పరితి హేమ ఘటేసు పూర్ణం!
ద్రుత్వాద్య వైదిక శిఖా మనయ ప్రహృష్టా!
తిష్టంతి వెంకట పతే! తవ సుప్రభాతం!

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదై :కకుభో విహంగా:
శ్రీవైష్ణవా  :  సతత మర్దిత మంగళాస్తే!
ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం!

బ్రహ్మాదయ సుర వరాస్సమ హర్ష యస్తే!
సంతస్సా నందన ముఖా స్త్వధ యోగి వర్యా!
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా!
శ్రీ వేకటా చలపతే! తవ సుప్ర భాతం!

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సిందో!
సంసార సాగర సముత్తరనిక  సిందో!
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య !
శ్రీ వెంకటా చలపతే! తవ సుప్ర భాతం!

ఇత్థం వృష చలపతే! రిహ సుప్రభాతం
మానవాప్రతి దినం పతితుం  ప్రవృత్తా:
తేషాం ప్రభాత సమయే స్మ్రుతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్ధ సులభాం  పరమాం ప్రసూతే !
  మంగళం

  

Sree

on 0 comments Read Full Article

కౌసల్యా  సుప్రజారామా! పూర్వా సంధ్యా  ప్రవర్తతే!
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం !
ఉత్తిశ్తోట్టిష్ట గోవింద ఉత్తిష్ఠ గరుడ ధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత!త్రైలోక్యం మంగళం కురు
    
 మాతస్సమస్త జగతాం మధుకైట భారే
వక్షోవిహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ సామిని శ్రితజనప్రియ దాన శీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

తవసుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రస్న్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే!

అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంద్యాం
ఆకశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయుతుం ప్రపన్నా
శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాస వాద్యా
త్రై విక్రమాది చరితం విభుదాస్తువంతి
భాషా పతి: పఠతి వాసర శుధ్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం












































on 0 comments Read Full Article

మాతస్సమస్త జగతాం మధుకైట భారే


వక్షోవిహారిణి మనోహర దివ్య మూర్తే

శ్రీ సామిని శ్రితజనప్రియ దాన శీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం



తవసుప్రభాత మరవింద లోచనే

భవతు ప్రస్న్న ముఖ చంద్ర మండలే

విధి శంకరేంద్ర వనితాభి రర్చితే

వృష శైల నాథ దయితే దయానిధే!



అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంద్యాం

ఆకశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాద యుగ మర్చయుతుం ప్రపన్నా

శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం



పంచాననాబ్జ భవ షణ్ముఖ వాస వాద్యా

త్రై విక్రమాది చరితం విభుదాస్తువంతి

భాషా పతి: పఠతి వాసర శుధ్ధి మారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం


..


ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాళికానాం
ఆవాతి మందమనిల సహ దివ్య గంధై
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

ఉన్మీల్య నేత్ర యుగ ముత్తం పంజరస్తాం
పాత్రావశిష్ట కదళీఫల పాయసాని
భుక్తా:సలీల మధ కేళి శుఖా: పఠంతి
శేషాద్రి శేఖర విభో త్వ సుప్ర భాతం

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదీపొ
భాషా సంగ్ర మస కృత్కర సార రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

భ్రుంగావళీచ మకరంద రసాను విధ్ధ
ఝంకార గీత నినదై సహ సేవనాయ
నిర్యాంతుపాత్య సరసీ కమలోద రేభ్య
శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం

యోషాగణేన వరదధ్ని విమధ్య మానే
ఘోషాలయేషు దధి మంధన తీవ్ర ఘోషాం
రోషాత్కలిం విధదతే కకు భశ్చ కుంభాం
శేషాద్రి శేఖర విభో తవ సుప్ర భాతం

పద్మేశ మిత్ర శత పత్ర గతాళి వర్గా
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాం
భేర   నినాద మిమ భిభ్రతి తీవ్ర నాదాం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం